: అనంతలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
అనంతపురం జిల్లా సింగనమల మండలం నాయినిపల్లి క్రాస్ రోడ్డ వద్ద ఆర్టీసి బస్సు, డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రలను వెంటనే ఆస్పత్రికి తరలిలించారు.