: హైదరాబాదులో బోర్డు తిప్పేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ
హైదరాబాదు పరిధిలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. హుమయూన్ నగర్ లో సాఫ్రాన్ ఇంటర్నేషనల్ సాఫ్ట్ వేర్ కంపెనీ పేరిట నెలకొల్పిన ఈ సంస్థను మూసివేశారు. సుమారు రూ. 2 కోట్ల మేర బాధితులను మోసం చేసినట్టు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు అందింది.