: మోడీ సన్నిహితుడికి ఇష్రత్ జహాన్ కేసులో కోర్టు నోటీసులు


ఇష్రత్ జహాన్ బూటకపు ఎన్ కౌంటర్ కేసులో గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి సన్నిహితుడైన అమిత్ షాకు సీబీఐ న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News