: ఫైనల్లోకి దూసుకెళ్ళిన సానియా జోడీ


బీఎన్ పీ పరిబాస్ ఇండియన్ వెల్స్ టోర్నీలో సానియా మీర్జా, కారా బ్లాక్ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్ళింది. ఐదో సీడ్ సానియా, కారా ద్వయం సెమీస్ లో 6-4, 3-6,10-7తో లూసీ హార్డెకా, జీ ఝెంగ్ జోడీని చిత్తు చేసింది. కాగా, సు వెయ్, షాయ్ పెంగ్-కుజ్నెత్సోవా, స్టోసుర్ జోడీల మధ్య జరిగే మరో సెమీస్ విజేతతో సానియా జోడీ టైటిల్ పోరులో తలపడుతుంది.

  • Loading...

More Telugu News