: ముంబైలో దేశంలో తొలి రెండంతస్తుల ఫ్లై ఓవర్


డబుల్ డెక్కర్ బస్, డబుల్ డెక్కర్ రైలు... ఈ కోవలో ఇప్పుడు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. దేశంలోనే తొలి రెండంతస్తుల ఫ్లైఓవర్ త్వరలోనే ముంబైలో ప్రారంభం కానుంది. శాంతాక్రజ్-చెంబూర్ ను కలిపే దీని నిర్మాణం తుదిదశలో ఉందని అధికారులు తెలిపారు. ఇది 3.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు ఈ ఫ్లైఓవర్ ను నిర్మిస్తున్నారు. దీనిపై రోజుకు 80వేల వాహనాలు ప్రయాణిస్తాయని అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News