ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ను గాంధీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ వెంటనే తలసాని బెయిల్ పై విడుదలయ్యారు.