: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సుప్రీంలో ఈసీ అఫిడవిట్


జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఏప్రీల్ 6,8 తేదీల్లో రెండు దఫాలుగా ఎన్నికలు నిర్వహిస్తామని లిఖిత పూర్వకంగా కోర్టుకు కమిషన్ తెలిపింది.

  • Loading...

More Telugu News