: పురపాలక ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగింపు


పురపాలక సంఘాల ఎన్నికలకు నామినేషన్ల గడువు ఈ రోజు ముగియనుంది. ఈ మధ్యాహ్నం మూడు గంటల వరకే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత ఎవరు వచ్చినా అధికారులు అనుమతించరు.

  • Loading...

More Telugu News