: డిగ్గీరాజ, పొన్నాలతో సీపీఐ నారాయణ భేటీ 14-03-2014 Fri 10:58 | ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్, తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యలతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ భేటీ ఆయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చిస్తున్నారు.