: సోనియా గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల లేఖ 14-03-2014 Fri 10:55 | కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు లేఖ రాశారు. తెలంగాణ ఎన్నికల కమిటీ నుంచి రేణుకా చౌదరిని తప్పించాలని లేఖలో వారు విజ్ఞప్తి చేశారు.