: నగ్మాకు కాంగ్రెస్ టికెట్
సినీ నటి నగ్మాకు కాంగ్రెస్ టికెట్ లభించింది. 71 మందితో కాంగ్రెస్ నేడు రెండో విడత లోక్ సభ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో నగ్మాతో పాటు రాజ్ బబ్బర్, రీటా బహుగుణలకు చోటు కల్పిస్తూ కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. నగ్మా యూపీలోని మీరట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.