: పోలీసుల తనిఖీల్లో 20 లక్షలు స్వాధీనం 13-03-2014 Thu 18:16 | నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ చెక్ పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు లభ్యమైంది. ఈ తనిఖీల్లో 20 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.