: సుబ్రతోరాయ్ కు బెయిల్ తిరస్కరణ


సహారా సంస్థల అధినేత సుబ్రతోరాయ్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. డబ్బు చెల్లింపు ప్రతిపాదనలతో ముందుకు వస్తే బెయిలు అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీం తెలిపింది. ఈ సందర్భంగా సహారా సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం సుబ్రతోరాయ్, ఇద్దరు డైరెక్టర్లు తీహార్ జైల్లో కస్టడీలో ఉన్నారు.

  • Loading...

More Telugu News