: క్షీణిస్తోన్న వామపక్ష నేతల ఆరోగ్యం


విద్యుత్ కోతలు, సర్ చార్జీల మోతకు నిరసనగా గత మూడురోజులుగా వామపక్షపార్టీల నేతలు ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్షలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఫలితంగా ముగ్గురు లెఫ్ట్ పార్టీనేతల ఆరోగ్యం ఇవాళ క్షీణించింది. వీరిని ఆస్పత్రిలో చేరాలని డీసీపీ కమల్ హాసన్ రెడ్డి సూచించినప్పటకీ వామపక్ష నేతలు తిరస్కరిస్తున్నారు.
 
కాగా, న్యూడెమోక్రసీ నేత రాజ దివాకర్, ఫార్వార్డ్ బ్లాక్ నేత దయానంద్, న్యూడెమోక్రసీ ఎంసీపీఐ నేత ఎం.ఎ గౌస్ ల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. 

  • Loading...

More Telugu News