: డిగ్రీ విద్యార్థిని గొంతుకోసి హత్యచేసిన దుండగులు


మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. డిగ్రీ చదువుతున్న విద్యార్థిని గొంతు కోసి దుండగులు దారుణంగా హతమార్చారు. కొత్తకోట మండలం రామనాధపురంలో డిగ్రీ చదువుతున్న లక్ష్మీదేవి వ్యవసాయ పొలానికి వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News