: బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ... మోడీ నియోజకవర్గంపై కాసేపట్లో ప్రకటన
ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమయింది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయడానికి వీరు సమావేశమయ్యారు. ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని భేటీ అనంతరం ప్రకటించే అవకాశం ఉంది.