: తెలంగాణ, సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుల భేటీ
హైదరాబాదులోని మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ, సీమాంధ్ర పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, రఘువీరారెడ్డి సమావేశమయ్యారు. ఇరు ప్రాంతాల్లో పార్టీ పటిష్ఠతకు అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.