: సీఎంగా ఉండి ఏం చేయలేని కిరణ్ కొత్త పార్టీ పెట్టి మోసం చేస్తున్నారు: చంద్రబాబు


ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేయలేని కిరణ్ ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి మోసం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. విశాఖ ప్రజాగర్జన సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని, తెలంగాణలో కూడా ఆ పార్టీ బలపడలేదని ఆయన విమర్శించారు. సీమాంధ్రకు పూర్తి న్యాయం చేసే బాధ్యత తనపై ఉందన్న చంద్రబాబు, తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News