: ఏపీపీఎస్సీ సభ్యుడి హఠాన్మరణం
ఏపీపీఎస్సీ బోర్డులో నేడు విషాదం చోటు చేసుకుంది. ఏపీపీఎస్సీ సభ్యుల్లో ఒకరైన సోమశేఖర్ నేడు ఆకస్మికంగా మృతి చెందారు. ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, ఆయన మార్గమధ్యంలోనే కన్నుమూశారు.