: బాబు సమక్షంలో సైకిలెక్కిన గంటా
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నేడు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న ప్రజాగర్జన సభ సందర్భంగా గంటాకు బాబు పసుపు కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గంటాతో పాటు పలువురు నేతలు టీడీపీలో చేరారు.