: ఎన్టీఆర్ కు నివాళులర్పించిన చంద్రబాబు


విశాఖపట్నంలో జరుగుతున్న ప్రజాగర్జన సభ వేదిక వద్దకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితం చేరుకున్నారు. ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపైకి చేరుకున్న బాబు తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సభకు జనం పోటెత్తడంతో విశాఖ సాగరతీరంలో కోలాహలం నెలకొంది.

  • Loading...

More Telugu News