: 'జై సమైక్యాంధ్ర'కు మద్దతు పలికిన సినీ నటుడు నరసింహరాజు
తెలుగు జాతి ఆత్మ గౌరవం పేరుతో రాష్ట్ర రాజకీయాల్లోకి పుట్టకొచ్చిన 'జై సమైక్యాంధ్ర' పార్టీకి నటుడు నరసింహరాజు మద్దతు పలికారు. ఒకప్పుడు హీరోగా తెలుగులో పలు సినిమాల్లో నటించిన నరసింహరాజు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు. ఇప్పుడు రాజమండ్రిలో జరుగుతున్న 'జై సమైక్యాంధ్ర' పార్టీ తొలి బహిరంగ సభలో ఆయన, కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన పార్టీకి మద్దతిస్తూ మాట్లాడారు.