: చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయి: నన్నపనేని


ఎన్ని ఆటంకాలు ఎదురైనా చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయని టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని చెప్పారు. ఈ రాష్ట్రం ఎప్పటికైనా కలిసే ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో జరుగుతున్న ప్రజాగర్జన సభలో ఆమె ప్రసంగించారు. ప్రసంగం చివర్లో నన్నపనేని జైసమైక్యాంధ్ర నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News