: 'జై సమైక్యాంధ్ర పార్టీ' బ్యానర్ విడుదల చేసిన కిరణ్


రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త పార్టీ అయిన 'జై సమైక్యాంధ్ర పార్టీ' బ్యానర్ ను ఆ పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు. రాజమండ్రిలో జరుగుతున్న పార్టీ తొలి బహిరంగ సభలో ఆయన పార్టీ బ్యానర్ ను ఆవిష్కరించారు.

  • Loading...

More Telugu News