: తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు: కిరణ్


తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అన్ని పార్టీలు తాకట్టుపెట్టాయని జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ) అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. విభజనను ఇంకా సుప్రీంకోర్టు ఒప్పుకోలేదని, న్యాయపోరాటంలో ఒక అడుగు ముందుకు వేశామన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశంలో కిరణ్ మాట్లాడారు. తమ పోరాటానికి ప్రజల మద్దతు కావాలని, ఈ అంశాలతోనే ఎన్నికల్లో ముందుకెళదామని సూచించారు.

  • Loading...

More Telugu News