: గల్లా ర్యాలీకి రాఘవేంద్రరావు మెరుగులు


తెలుగుదేశం పార్టీలో చేరిన గల్లా జయదేవ్, గల్లా అరుణ ఈ రోజు తొలిసారిగా గుంటూరు వస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి గుంటూరులోని పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ర్యాలీ నిర్వహణ, అలంకరణ తదితర ఏర్పాట్లన్నీ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. బృందావన్ గార్డెన్ లో జయదేవ్ తీసుకున్న ఇంటి వాస్తును కూడా దర్శకేంద్రుడు పరిశీలించారు.

  • Loading...

More Telugu News