: కాశ్మీర్లో హిమపాతం... 11 మంది మృత్యువాత


కాశ్మీర్లో హిమపాతం ధాటికి 11 మంది మరణించారు. నేటి ఉదయం నుంచి అదేపనిగా కురుస్తున్న మంచు సాధారణ పౌరులతో పాటు సైనికులనూ బలిదీసుకుంది. జమ్మూకాశ్మీర్లో మంచు కారణంగా మరణించిన వారిలో ఇద్దరు సైనికులున్నారు. వారిద్దరినీ నాయక్ విజయ్ ప్రసాద్, ధర్మేంద్ర సింగ్ గా గుర్తించారు. కార్గిల్ సెక్టార్లో వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు సామాన్య పౌరులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు.

  • Loading...

More Telugu News