: అసంతృప్తికి గురైన జానా


తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి దక్కకపోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి అసంతృప్తికి లోనయినట్టు తెలుస్తోంది. టీపీసీసీ రేసులో ఆయన పేరు ప్రారంభం నుంచి ప్రముఖంగా వినిపించింది. కానీ, చివరకు వచ్చేసరికి ఆ పదవిని పొన్నాలకు కట్టబెట్టారు. దీంతో జానా తీవ్ర మనస్థాపానికి గురయ్యారని సమాచారం. అంతేకాకుండా, కాంగ్రెస్ పెద్దలతో తన ఆవేదనను వ్యక్తపరుస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News