: కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో అపశృతి
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. కాలిపై నుంచి రథం వెళ్లడంతో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతడిని ఆసుపత్రికి తరలించారు.