: టీడీపీ, వైకాపాలలో టికెట్ రాని వారే కిరణ్ పార్టీలో చేరతారు: జేసీ


రైలు ఆలస్యంగా వచ్చినట్టు కిరణ్ కూడా తన కొత్త పార్టీని ఆలస్యంగా ప్రకటించారని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీలోకి ఎవరూ వెళ్లరని తెలిపారు. తెలుగుదేశం, వైఎస్సార్సీపీల్లో టికెట్ రానివారే ఆ పార్టీలోకి వెళతారని చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టడంలో అర్థం లేదని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News