హైదరాబాదు జీడిమెట్ల పరిధిలో ఉన్న సూరారం రాజీవ్ గృహకల్పలో ఘోరం జరిగింది. కొందరు దుండగులు ఓ యువకుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. అనంతరం వారు పరారయ్యారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.