: చంద్రావతి పునరాలోచించుకోవాలి: సీపీఐ నారాయణ


ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారనే వార్తల నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పందించారు. చంద్రావతి తొందరపడి నిర్ణయం తీసుకోరాదని... మరోసారి ఆలోచించుకోవాలని సూచించారు. కష్టపడి పని చేసే వారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని అన్నారు. చంద్రావతి సీపీఐను వదిలి టీడీపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News