: ఢిల్లీలో నేడు మమతా బెనర్జీ, హజారే సంయుక్త ర్యాలీ


సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కలసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సామాజిక కార్యకర్త అన్నా హజారే ఈ రోజు ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో సంయుక్తంగా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా లోక్ సభ ఎన్నికలకు తృణమూల్ పార్టీ అజెండాను మమతా ప్రకటించనున్నారు. అనంతరం మమతా, హాజరే ప్రసంగిస్తారు.

  • Loading...

More Telugu News