: మావోయిస్టుల దాడికి ప్రతి చర్యలు వుంటాయి: షిండే


ఛత్తీస్ ఘడ్ లోని సుకుమా జిల్లా సొంపుల వద్ద నిన్న మావోయిస్టులు జరిపిన దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, మావోయిస్టుల దాడికి ప్రతీకార చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణను ఎన్ఐఏకు అప్పగిస్తామని వెల్లడించారు. కాగా, ఈ దాడి ఘటనను ఖండిస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News