: తొలిరోజు కొనసాగుతున్న ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు


ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు తొలిరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. మొత్తం 2,661 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. తొలి రోజు పరీక్షకు సెట్ నెంబరు 1 ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. కాగా, మాస్ కాపీయింగ్ నిరోధానికి మొదటిసారిగా జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్షా కేంద్రాలపై నిఘా ఉంచారు. 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.

  • Loading...

More Telugu News