: పోలీసుల చేతికి చిక్కిన కోటి రూపాయలు


నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో వాహన తనిఖీల్లో పోలీసుల చేతికి కోటి రూపాయలు చిక్కాయి. ఇన్నమడుగు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా... ఓ కారులో తరలిస్తున్న రూ. కోటి నగదును గుర్తించారు. నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News