: పవన్ కల్యాణ్ కొత్త పార్టీ పేరు ‘జనసేన’!


సినీ హీరో పవన్ కల్యాణ్ కొత్త పార్టీ పేరు ‘జనసేన’గా తెలుస్తోంది. ఈ మేరకు పవన్ కల్యాణ్ సోమవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. పవన్ కల్యాణ్ ‘జనసేన’ పేరిట కొత్త పార్టీ పెడుతున్నారని ఆయన అనుచరులు తెలిపారు. ఈ నెల 14వ తేదీన పార్టీ జెండా, గుర్తు, విధివిధానాలను పవన్ కల్యాణ్ ప్రకటించనున్నారు.

  • Loading...

More Telugu News