: ప్రారంభమైన బీజేపీ తెలంగాణ ఆవిర్భావ అభినందన సభ


హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ అభినందన సభ జరుగుతోంది. ఈ అభినందన సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, సీనియర్ నేతలు అరుణ్ జైట్లీ, బండారు దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News