: ఖమ్మం జిల్లాలో రూ.23 లక్షలు పట్టుబడ్డాయ్


ఖమ్మం జిల్లాలోని ముత్తగూడెం చెక్ పోస్ట్ వద్ద ఈరోజు (మంగళవారం) పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. రెండు కార్లలో తరలిస్తున్న రూ. 23.10 లక్షల నగదును స్వాధీనం చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News