: మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తాం: హరీష్ రావు


రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ నేత హరీష్ రావు స్పష్టం చేశారు. ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు అన్ని వార్డుల్లో సొంత అభ్యర్థులనే బరిలో నిలుపుతామని తెలిపారు. ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని వెల్లడించారు.

  • Loading...

More Telugu News