: చత్తీస్ ఘడ్ లో మావోయిస్టుల ఘాతుకం


చత్తీస్ ఘడ్ లోని సుకుమా జిల్లా సోంపల వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు దాడి చేశారు. మందుపాతర పేల్చి కాల్పులు జరపడంతో దాదాపు 20 మంది జవాన్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 25 మంది జవాన్లు గాయపడ్డారని సమాచారం.

  • Loading...

More Telugu News