: న్యూజిలాండ్ జాతీయపతాకం మార్పు కోసం రిఫరెండం


ఏళ్ళనాటి జాతీయ పతాకం స్థానంలో నూతన పతాకం తీసుకువచ్చేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు వచ్చే మూడేళ్ళ లోపు రిఫరెండం నిర్వహిస్తామని ప్రధానమంత్రి జాన్ కీ వెల్లడించారు. తమ జాతీయ పతాకం ఆస్ట్రేలియా పతాకాన్ని పోలి ఉందని, బ్రిటన్ వలసవాదానికి ప్రతీకలానే కనిపిస్తోంది తప్ప న్యూజిలాండ్ స్వాతంత్ర్యాన్ని ప్రతిబింబించడం లేదని అక్కడి రాజకీయవేత్తలు భావిస్తున్నారు. ఒకవేళ జాన్ కీ వచ్చే ఎన్నికల్లో పరాజయం పాలైనా, జాతీయ పతాకం మార్పు ప్రక్రియను తాము ముందుకు తీసుకెళతామని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి.

  • Loading...

More Telugu News