: డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో విడుదల


సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను డీఎంకే అధినేత కరుణానిధి విడుదల చేశారు. ఉరిశిక్ష రద్దు, నదుల జాతీయం, అనుసంధానం చేస్తామని వెల్లడించారు. అధికారంలోకి వస్తే రైతుల రుణాలు, విద్యా రుణాలు మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News