: వరుస దోపిడీలకు, హత్యలకు పాల్పడుతున్న ముగ్గురికి మరణశిక్ష


గుంటూరు జిల్లాలో వరుస దోపిడీలకు, హత్యలకు పాల్పడుతున్న కేసులో ముగ్గురికి ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. వరుసగా 19 దోపిడీలకు పాల్పడినట్లు దోషులపై అభియోగాలు రుజువయ్యాయి.

  • Loading...

More Telugu News