: ట్యాంక్ బండ్ పై సీమాంధ్రుల విగ్రహాలు తొలగిస్తాం: కేటీఆర్


హైదరాబాదు ట్యాంక్ బండ్ పై ఉన్న సీమాంధ్రుల విగ్రహాలను తొలగించి... తెలంగాణ పోరాట యోధుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. నిన్న కరీంనగర్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ట్యాంక్ బండ్ పై కొమురయ్య, సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, బందగి, శ్రీకాంతాచారి విగ్రహాలను నెలకొల్పుతామని చెప్పారు. సీమాంధ్ర పాలకులు ఉద్దేశపూర్వకంగా తెలంగాణ మహనీయుల చరిత్రను వక్రీకరించారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News