: ధవళేశ్వరంలో అగ్నిప్రమాదం: ఐదుగురి సజీవదహనం


తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం దుర్గా ధియేటర్ సమీపంలోని ఒక పూరి గుడిసె లో నిన్న అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

  • Loading...

More Telugu News