: బాబు సమక్షంలో ‘సైకిల్’ ఎక్కిన శిల్పా మోహన్ రెడ్డి


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి టీడీపీలో చేరారు. ఈరోజు (సోమవారం) సాయంత్రం హైదరాబాదులో చంద్రబాబు నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో శిల్పా, నందికొట్కూరు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామితో పాటు పలువురు కార్యకర్తలు టీడీపీలో చేరారు.

  • Loading...

More Telugu News