: బెంగుళూర్ సెంట్రల్ బరిలో ఇన్ఫోసిస్ బోర్డు మాజీ సభ్యుడు


ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ బోర్డు నుంచి వైదొలగిన సీఎఫ్ఓ (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్) వి.బాలకృష్ణన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. దాంతో, సార్వత్రిక ఎన్నికలకు బెంగుళూర్ సెంట్రల్ నుంచి బాలకృష్ణన్ పోటీ చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ ప్రకటించింది. మరోవైపు దక్షిణ బెంగళూరు నుంచి కాంగ్రెస్ తరపున ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆధార్ మాజీ ఛైర్మన్ నందన్ నీలేకని పోటీ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News