: ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల పురోగతిపై సుప్రీంకోర్టు అసంతృప్తి


ఎంపీలు, ఎమ్మెల్యేలతో సంబంధం ఉన్న కేసులలో వీలైనంత త్వరగా తీర్పునివ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రజాప్రతినిధుల కేసుల విషయంలో జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసులను జాప్యం చేయడం మంచిది కాదని తెలిపింది. ఏడాదికి పైగా పెండింగ్ లో ఉన్న కేసులపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News