: బీజేపీ ఒత్తిడి వల్లే విభజన బిల్లులో సవరణలు: పురంధేశ్వరి


రాజ్యసభలో బీజేపీ ఒత్తిడి వల్లే విభజన బిల్లులో సవరణలు చేశారని ఆ పార్టీ నాయకురాలు పురంధేశ్వరి చెప్పారు. కాబట్టి, సీమాంధ్రకు న్యాయం చేసిన బీజేపీని ఆదరించాలని తిరుపతి బహిరంగ సభలో కోరారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ లో ఉన్న నాయకులు పార్టీని వీడుతున్నారని, సీమాంధ్ర నాయకులను కాంగ్రెస్ వదిలేసిందనీ అన్నారు.

  • Loading...

More Telugu News